Friday, January 22, 2010

వటుడింతింతై బ్రహ్మాండమ్మంతై



నాదమును సంధించి చైతన్యవంతులై ధన్యులయ్యిరి మునులు బ్రహ్మమును దర్శించి - స్వరము సాహిత్యము సృష్టి యంతయును నాదమునుండియే సృజియింపబడియె



  

శ్రీమహా విష్ణువు వామనావతారములో పొట్టిగా, బ్రహ్మచారిగా అరుదెంచి బలిచక్రవర్తిని మూడడుగుల నేల దానమడిగివిశ్వరూపము దాల్చి ఒక పాదంతో భూమిని యింకొక పాదముతో ఆకాశాన్ని ఆక్రమించినవాడై మూడవ పాదముతో బలిని పాతాళానికి అణచి వేసినాడు. పూర్వము పెద్ద భోషాణము లో చిన్నది దానిలో యింకా చిన్నది ఆవిధంగా యెన్నో పెట్టెలు పెట్టేవారు. అలాగే యీ బ్లాగులో యెన్నెన్నో బ్లాగులు వున్నాయి.ఈ బ్లాగులో-- విష్ణువు బ్రహ్మాండమంత అయినట్లు ఒక్కొక్క సైటు లో యెన్నో వందల కొలది ఫోటోలుఆడియోలు, వీడియోలు, విశేషాలు వున్నాయి.  శ్రీమహా విష్ణువు వామనావతారములో పొట్టిగా, బ్రహ్మచారిగా అరుదెంచి బలిచక్రవర్తిని మూడడుగుల నేల దానమడిగి విశ్వరూపము దాల్చి ఒక పాదంతో భూమిని యింకొక పాదముతో ఆకాశాన్ని ఆక్రమించినవాడై మూడవ పాదముతో బలిని పాతాళానికి అణచి వేసినాడు.పూర్వము పెద్ద భోషాణము లో చిన్నది దానిలో యింకా చిన్నది ఆవిధంగా యెన్నో పెట్టెలు పెట్టేవారు. అలాగే యీ బ్లాగులో యెన్నెన్నో బ్లాగులు వున్నాయి.ఈ బ్లాగులో-- విష్ణువు బ్రహ్మాండమంత అయినట్లు ఒక్కొక్క సైటు లో యెన్నో  ఫోటోలుఆడియోలు, వీడియోలు, విశేషాలు వున్నాయి.        అవకాశాన్ని బట్టి వీక్షించగలరు.
============================================

Twitter